ANDHRA PRADESH

‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా’.. జనసేన యువజన విభాగానికి అదే పేరు! పవన్‌ కల్యాణ్‌ బర్త్‌డే సందర్భంగా ఆవిష్కరణ

‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా.. గతమెంతో ఘనకీర్తి గలవోడా..’ తెలుగు ప్రజల్లో చైతన్యాన్ని రగిలించిన ఈ గేయంలోని ‘జైకొట్టు’ పదం ఇప్పుడు జనసేన పార్టీ యువజన విభాగం పేరుగా మారింది. పార్టీ ఆవిర్భావం జరిగిన...

విజయసాయి రెడ్డి కొత్త పార్టీ.. వైసీపీకి గుడ్‌బై చెప్పి సొంత కుంపటి!

మాజీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి తన రాజకీయ పునఃప్రవేశంపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వెళ్తారంటూ జరుగుతున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెడుతూ.. సొంతంగా కొత్త రాజకీయ పార్టీ...

7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు శాశ్వత భవనాలు

సొంత భవనాలు లేని 37 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు శాశ్వత భవనాలు నిర్మిస్తామని మంత్రి లోకేశ్ ప్రకటించారు.  ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే...

నవంబరులో శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లు.. 18న ఆన్‌లైన్‌లో విడుదల

నవంబరు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లను తితిదే ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల కోటాను...

జాతీయజెండాను ఎగురవేసిన సీఎం చంద్రబాబు (వీడియో)

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాయపూడి సమీపంలోని పరేడ్‌ మైదానంలో శనివారం జరిగిన రాష్ట్రస్థాయి వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయజెండాను ఎగురవేశారు.ఈ ప్రతిష్ఠాత్మక...
spot_img