sports

భారత్-ఆఫ్ఘన్ టీ20 సిరీస్.. టీవీ హక్కులు సోనీకి!

భారత్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ టీవీ ప్రసార హక్కులను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ దక్కించుకుంది. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు మాత్రం ఫ్యాన్‌కోడ్ వద్దే ఉన్నాయి. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్...