Friday, September 4, 2026

జాతీయజెండాను ఎగురవేసిన సీఎం చంద్రబాబు (వీడియో)

📰 Generate e-Paper Clip

ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో పాటు న్యాయమూర్తులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ‘స్వర్ణాంధ్ర-2047’ థీమ్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఈ స్వాతంత్య్ర వేడుకలను నిర్వహిస్తోంది.

రాజధాని అమరావతిలో రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం ఇదే తొలిసారి కావడంతో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది.

Popular News

Related Articles

App Icon

Install PP News App

Add to home screen for faster loading and latest updates.