జాతీయజెండాను ఎగురవేసిన సీఎం చంద్రబాబు (వీడియో)
[video width="1412" height="720" mp4="http://prajapulsenews.com/wp-content/uploads/2026/08/17140783_pxNcKnBRpmL5W6WM_online-video-cutter.com_1_transcode_1227805-1.mp4"][/video] ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాయపూడి సమీపంలోని పరేడ్ మైదానంలో శనివారం జరిగిన రాష్ట్రస్థాయి వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయజెండాను ఎగురవేశారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో పాటు న్యాయమూర్తులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 'స్వర్ణాంధ్ర-2047' థీమ్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఈ స్వాతంత్య్ర వేడుకలను నిర్వహిస్తోంది. రాజధాని అమరావతిలో రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం ఇదే తొలిసారి కావడంతో...