ANDHRA PRADESH

తిరుమల ఆలయ నిర్వహణకు సీఎం చంద్రబాబు ప్రశంసలు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ

తిరుమల: తిరుమలలోని క్రమశిక్షణతో కూడిన, పారదర్శకమైన ఆలయ నిర్వహణ దేశంలోని ఇతర దేవాలయాలకు స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున...

ఏపీ టూరిజానికి రెక్కలు.. 10 ప్రాంతాలకు సీ ప్లేన్ కనెక్టివిటీ!

ఏపీ టూరిజానికి రెక్కలు.. 10 ప్రాంతాలకు సీ ప్లేన్ కనెక్టివిటీ!ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక రంగానికి సరికొత్త ఊపు రానుంది. పర్యాటక ప్రాంతాలను మరింత వేగంగా, సులభంగా అనుసంధానించేందుకు సీ ప్లేన్ సేవలను ప్రవేశపెట్టే ప్రాజెక్టుకు...

‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా’.. జనసేన యువజన విభాగానికి అదే పేరు! పవన్‌ కల్యాణ్‌ బర్త్‌డే సందర్భంగా ఆవిష్కరణ

‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా.. గతమెంతో ఘనకీర్తి గలవోడా..’ తెలుగు ప్రజల్లో చైతన్యాన్ని రగిలించిన ఈ గేయంలోని ‘జైకొట్టు’ పదం ఇప్పుడు జనసేన పార్టీ యువజన విభాగం పేరుగా మారింది. పార్టీ ఆవిర్భావం జరిగిన...

విజయసాయి రెడ్డి కొత్త పార్టీ.. వైసీపీకి గుడ్‌బై చెప్పి సొంత కుంపటి!

మాజీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి తన రాజకీయ పునఃప్రవేశంపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వెళ్తారంటూ జరుగుతున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెడుతూ.. సొంతంగా కొత్త రాజకీయ పార్టీ...

7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు శాశ్వత భవనాలు

సొంత భవనాలు లేని 37 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు శాశ్వత భవనాలు నిర్మిస్తామని మంత్రి లోకేశ్ ప్రకటించారు.  ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే...
spot_img