జాతీయం

ఫస్ట్ ఎయిడ్ ముసుగులో వైద్యం.. మేడ్చల్‌లో నకిలీ వైద్యంపై ఆరోపణలు

మేడ్చల్, సెప్టెంబర్ 22: ఫస్ట్ ఎయిడ్ పేరుతో మెడికల్ షాపుల పరిధిలోనే రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారనే ఆరోపణలు మేడ్చల్ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారాయి. వైద్యుడి పర్యవేక్షణ లేకుండా రోగులకు చికిత్స చేయడం,...