అంతర్జాతీయం
పాక్ నేవీ నౌక ఢీకొట్టిందా? భారత్ తీవ్ర నిరసన.. పాక్ రాయబారికి సమన్లు
న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలో భారత నౌకాదళానికి చెందిన నౌకను పాకిస్థాన్ నేవీ నౌక ఢీకొన్న ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనకు సంబంధించి పాకిస్థాన్ హైకమిషన్ చార్జ్ డి అఫైర్స్ సాద్...

