తెలంగాణ
మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్.
మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియపై అధికారులను...
మేడ్చల్ పాలిటెక్నిక్‌ను ‘శక్తి’లో కలపొద్దు.. విద్యార్థుల భారీ ధర్నా.
మేడ్చల్ పాలిటెక్నిక్ కాలేజీని ‘శక్తి’లో విలీనం చేయకూడదని డిమాండ్ చేస్తూ విద్యార్థులంతా ఆందోళనకు దిగారు. కాలేజీని యథాతథంగా కొనసాగించాలని, విలీనం నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
విద్యార్థుల ధర్నాతో కాలేజీ ప్రాంగణంలో...
‘ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు.. అందుకే పదవులు దక్కలేదు!’ రాజాసింగ్ ఫైర్
హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు, గ్రూప్ రాజకీయాలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రస్థాయిలో స్పందించారు. బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నేతలకు చోటు దక్కకపోవడానికి రాష్ట్రంలో కొనసాగుతున్న వర్గ రాజకీయాలే కారణమై...
మేడ్చల్:298వ డివిజన్‌లో డిప్యూటీ కమిషనర్ సుధాంష్ పర్యటన
298వ డివిజన్‌లో డిప్యూటీ కమిషనర్ సుధాంష్ పర్యటన జీహెచ్‌ఎంసీ పరిధిలోని 298వ డివిజన్‌లో నెలకొన్న రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పార్కులు, కాలనీల సమస్యలను పరిశీలించేందుకు డిప్యూటీ కమిషనర్ సుధాంష్ మంగళవారం ఉదయం పర్యటించారు. ఈ...
మేడ్చల్–రాయిలాపూర్ నూతన రహదారికి మంజూరు
మేడ్చల్: మేడ్చల్ రైల్వే బ్రిడ్జి నుంచి రాయిలాపూర్ వరకు నూతన రహదారి నిర్మాణానికి మంజూరు లభించింది. ఏళ్లుగా ఈ రహదారి కోసం ఎదురుచూస్తున్న మేడ్చల్–రాయిలాపూర్ ప్రాంత ప్రజలకు ఈ నిర్ణయం ఊరటనిచ్చింది.ఈ నూతన...



