News Desk
128 POSTS
Exclusive articles:
కిచ్చా సుదీప్‌కు బర్త్‌డే సర్‌ప్రైజ్.. ‘దేవరాయ’గా అదరగొట్టిన స్టార్ హీరో!
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది ‘దేవరాయ’ చిత్రబృందం. సుదీప్ నటిస్తున్న ఈ చారిత్రాత్మక సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్‌తో పాటు ఫస్ట్...
వెయ్యి రోజుల దగా పాలన.. కాంగ్రెస్‌పై కేటీఆర్ చార్జ్‌షీట్
వెయ్యి రోజుల దగా పాలన.. కాంగ్రెస్‌పై కేటీఆర్ చార్జ్‌షీట్
హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపణలు.. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు
హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో బుధవారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్...
దిశా సాలియన్ మృతి కేసులో కీలక పరిణామం.. సీబీఐ దర్యాప్తునకు బాంబే హైకోర్టు ఆదేశం
దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసులో బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దిశపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారని...
గుండ్లపోచంపల్లిలో పారిశుద్ధ్య కార్మికుల ధర్నా.. 8 నెలలుగా భద్రతా పరికరాలు లేవని ఆరోపణ
హైదరాబాద్ మల్కాజ్‌గిరి, మేడ్చల్ పరిధిలోని గుండ్లపోచంపల్లి డివిజన్‌లో పారిశుద్ధ్య కార్మికులు బుధవారం ధర్నాకు దిగారు.
పట్టణాలు పరిశుభ్రంగా ఉండేందుకు ప్రతిరోజూ తెల్లవారుజామునే విధులకు హాజరవుతున్న తమకు గత ఎనిమిది నెలలుగా చేతి గ్లౌజులు, చీపుర్లు,...
ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్.. గ్లెన్ ఫిలిప్స్ అద్భుతం!
కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) 2026లో న్యూజిలాండ్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ అద్భుత ఫీల్డింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. గయానా అమెజాన్ వారియర్స్, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బౌండరీ లైన్...
Breaking
మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న గంటల్లో...
మేడ్చల్‌లో 11 ఏళ్ల బాలిక మృతి.. పిల్లల భద్రతపై తల్లిదండ్రులకు కీలక హెచ్చరిక
మేడ్చల్‌లో విషాదం.. 11 ఏళ్ల బాలిక మృతి
బాలలపై వేధింపులు, హింసను నిర్లక్ష్యం...
మేడ్చల్‌లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
మేడ్చల్ జీహెచ్ఎంసీ పరిధిలోని పురాతన ఆంజనేయస్వామి దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి...
Wanted Repoters TG/AP |ప్రజాపల్స్-రిపోర్టర్ల-రిక్రూట్మెంట్-తెలంగాణ-ఆంధ్రప్రదేశ్
📰 PRAJAPULSE – A Heart Beat Telugu News ❤️
తెలంగాణ...



