📰 Generate e-Paper Clip

News Desk

128 POSTS

Exclusive articles:

బాలికపై లైంగిక దాడి.. తల్లి సహకరించిందని ఆరోపణలు

అనకాపల్లి: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన అనకాపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సచివాలయ ఉద్యోగి బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలిసినప్పటికీ బాలిక తల్లి...

జూనియర్ ఎన్టీఆర్‌కు భుజానికి శస్త్రచికిత్స

జూనియర్ ఎన్టీఆర్‌కు భుజానికి శస్త్రచికిత్సహై noదరాబాద్‌: భుజం గాయంతో కొంతకాలంగా బాధపడుతున్న జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఇవాళ కిమ్స్‌ ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరగనుంది. సర్జరీ అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు...

హస్తకళాకారులకు గుడ్‌న్యూస్‌.. తక్కువ ధరకే కలప, క్రాఫ్ట్‌ వుడ్‌ బ్యాంకులు

అమరావతి: రాష్ట్రంలోని సంప్రదాయ, వారసత్వ హస్తకళలను ప్రోత్సహించడంతో పాటు వాటిపై ఆధారపడిన కళాకారులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి...

Breaking : పవన్‌ కల్యాణ్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు |

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అస్వస్థతకు గురైనట్లు సమాచారం. కార్డియాక్‌ సంబంధిత సమస్య తలెత్తడంతో ఆయనను విజయవాడలోని ఆయుష్‌ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ను వైద్యులు...

హోటల్ గదిలో ప్రియుడితో భార్య.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త

లక్నో: ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తన భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త ఆమెను వెంబడించి, హోటల్ గదిలో మరో వ్యక్తితో ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ...

Breaking

మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న గంటల్లో...

మేడ్చల్‌లో 11 ఏళ్ల బాలిక మృతి.. పిల్లల భద్రతపై తల్లిదండ్రులకు కీలక హెచ్చరిక

మేడ్చల్‌లో విషాదం.. 11 ఏళ్ల బాలిక మృతి బాలలపై వేధింపులు, హింసను నిర్లక్ష్యం...

మేడ్చల్‌లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

మేడ్చల్ జీహెచ్ఎంసీ పరిధిలోని పురాతన ఆంజనేయస్వామి దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి...
spot_imgspot_img
📰 Share Epaper Clip