జూనియర్ ఎన్టీఆర్‌కు భుజానికి శస్త్రచికిత్స
- హై noదరాబాద్: భుజం గాయంతో కొంతకాలంగా బాధపడుతున్న జూనియర్ ఎన్టీఆర్‌కు ఇవాళ కిమ్స్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరగనుంది. సర్జరీ అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు వెల్లడిస్తామని ఎన్టీఆర్ కార్యాలయం తెలిపింది.


