Saturday, September 5, 2026

ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌ ఆత్మహత్య

📰 Generate e-Paper Clip

హైదరాబాద్‌: ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. 2024 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్‌ జరుపుల సాయికుమార్‌ స్టేషన్‌లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అధికారుల వేధింపులు, అధిక పనిభారం కారణంగానే సాయికుమార్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే ఆత్మహత్యకు అసలు కారణం ఏమిటనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.

Popular News

Related Articles

App Icon

Install PP News App

Add to home screen for faster loading and latest updates.