తాజా వార్తలు
UPI యూజర్లకు భారీ ఊరట.. పేమెంట్స్‌పై ఛార్జీలు ఉండవంటూ కేంద్రం క్లారిటీ!
UPI పేమెంట్స్‌పై ఛార్జీలు విధించనున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. యూపీఐ ద్వారా లావాదేవీలు చేసే సాధారణ యూజర్లపై ఎలాంటి ఛార్జీల భారం ఉండదని కేంద్రం స్పష్టం...
గురు పౌర్ణమి.. గురువుకు కృతజ్ఞతలు తెలిపే పవిత్రమైన రోజు
గురు పౌర్ణమి.. భారతీయ సంస్కృతిలో ఎంతో విశిష్టమైన పర్వదినం. మన జీవితానికి జ్ఞానాన్ని అందించి, సరైన మార్గంలో నడిపించే గురువులను స్మరించుకుని, వారికి కృతజ్ఞతలు తెలిపే పవిత్రమైన రోజే గురు పౌర్ణమి. ప్రతి...
ఛార్జింగ్ అయిపోయిన ఈవీ.. యువతికి అండగా నిలిచిన జవాన్.. వీడియో వైరల్!
సహాయం చేయాలనే మనసుంటే.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా చేయొచ్చని ఓ జవాన్ నిరూపించారు. ఛార్జింగ్ పూర్తవడంతో రోడ్డుపై ఆగిపోయిన ఎలక్ట్రిక్ వాహనాన్ని ఓ జవాన్ స్వయంగా ఛార్జింగ్ స్టేషన్ వరకు తోసుకెళ్లి ఓ యువతికి...
నీట్ పేపర్ లీక్‌పై పార్లమెంట్‌లో చర్చకు సిద్ధం: జేపీ నడ్డా
నీట్ (NEET) పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలపై పార్లమెంట్‌లో సుదీర్ఘంగా చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈ అంశంపై ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసం...
TG: లైంగిక వేధింపుల కేసు కొట్టివేయాలని ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు
లైంగిక వేధింపుల కేసు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డి తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరగనుంది.తనను...



