Saturday, September 5, 2026

మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

📰 Generate e-Paper Clip

బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీలో కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. తెలంగాణలో పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడొచ్చు. సెప్టెంబర్ 5–11 వరకు ప్రత్యేక భారీ వర్ష హెచ్చరికలు లేవని వాతావరణ శాఖ తెలిపింది.

Popular News

Related Articles

App Icon

Install PP News App

Add to home screen for faster loading and latest updates.