Sunday, September 6, 2026

ఒడెసా పోర్టుపై రష్యా దాడి.. నలుగురు భారతీయులు మృతి

📰 Generate e-Paper Clip

ఉక్రెయిన్‌లోని ఒడెసా పోర్టు వద్ద MV గోల్డెన్ లియో కార్గో నౌకపై రష్యా జరిపిన క్షిపణి దాడిలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు భారతీయులు ఉండగా, మరో భారతీయుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం అంగీకారయోగ్యం కాదని విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ నెలలో ఒడెసా పోర్టుపై జరిగిన రష్యా దాడుల్లో ఇప్పటివరకు 28 మంది మృతి చెందారు.

Popular News

Related Articles

App Icon

Install PP News App

Add to home screen for faster loading and latest updates.