Sunday, September 6, 2026

పార్లమెంట్ ముట్టడికి యత్నం.. నిరసనకారులపై రాళ్లు విసిరిన పోలీసుల వీడియో వైరల్

📰 Generate e-Paper Clip

న్యూఢిల్లీ: ఢిల్లీలో సోమవారం CJP కార్యకర్తలు తమ డిమాండ్ల సాధన కోసం పార్లమెంట్ ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ ఘటనలో కొందరు పోలీసులు నిరసనకారులపై రాళ్లు విసురుతున్నట్లు కనిపించే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చట్టం-శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే ఇలా వ్యవహరించడం ఏమిటని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Popular News

Related Articles

App Icon

Install PP News App

Add to home screen for faster loading and latest updates.