మేడ్చల్‌ జాతీయ రహదారిపై ఎంపీ ధర్మపురి అరవింద్‌ వాహనానికి ప్రమాదం

[video width="640" height="360" mp4="http://prajapulsenews.com/wp-content/uploads/2026/09/17238780_ssstwitter.com_1789697907446_transcode_1227805.mp4"][/video] మేడ్చల్‌ జాతీయ రహదారిపై నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. నిజామాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా రేకబావుల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అడ్డుగా వచ్చిన మరో కారును ఎంపీ వాహనం ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ధర్మపురి అరవింద్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో ఆయన అనుచరులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదం అనంతరం ఎంపీ స్వయంగా వాహనం నుంచి బయటకు వచ్చి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం అక్కడి పరిస్థితిని సర్దిచెప్పినట్లు సమాచారం. ఘటనతో...