ఏపీ టూరిజానికి రెక్కలు.. 10 ప్రాంతాలకు సీ ప్లేన్ కనెక్టివిటీ!
ఏపీ టూరిజానికి రెక్కలు.. 10 ప్రాంతాలకు సీ ప్లేన్ కనెక్టివిటీ! ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి సరికొత్త ఊపు రానుంది. పర్యాటక ప్రాంతాలను మరింత వేగంగా, సులభంగా అనుసంధానించేందుకు సీ ప్లేన్ సేవలను ప్రవేశపెట్టే ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. PPP విధానంలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని 10 కీలక ప్రాంతాలను ఎంపిక చేశారు. విజయవాడ బెర్మ్ పార్క్, శ్రీశైలం, విశాఖపట్నం, తిరుపతి రాయలచెరువు, సూర్యలంక, గండికోట, కాకినాడ, అరకు జోలాపుట్, లంబసింగి తాజంగి రిజర్వాయర్, పోలవరం ప్రాంతాలు సీ ప్లేన్...