Bigg Boss 10 Telugu Live: గ్రాండ్‌గా ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 10.. ఒక్కొక్కరుగా హౌస్‌లోకి కంటెస్టెంట్లు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్‌గా ప్రారంభమైంది. ‘దశావతారం’ అనే వినూత్న కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ ల్యాండ్‌మార్క్ సీజన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆదివారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైన గ్రాండ్ ప్రీమియర్‌లో హోస్ట్ కింగ్ నాగార్జున తనదైన స్టైల్‌లో ఎంట్రీ ఇచ్చారు. మూడు భాషల హోస్టులతో నాగార్జున సందడి బిగ్ బాస్ తెలుగు 10 గ్రాండ్ ప్రీమియర్‌లో ప్రత్యేకమైన సన్నివేశం చోటుచేసుకుంది. మలయాళ బిగ్ బాస్ హోస్ట్ మోహన్‌లాల్, కన్నడ బిగ్...