మేడ్చల్‌లో 11 ఏళ్ల బాలిక మృతి.. పిల్లల భద్రతపై తల్లిదండ్రులకు కీలక హెచ్చరిక
మేడ్చల్‌లో విషాదం.. 11 ఏళ్ల బాలిక మృతి బాలలపై వేధింపులు, హింసను నిర్లక్ష్యం చేయొద్దు.. తల్లిదండ్రులకు ఇదో హెచ్చరిక మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సైదని గడ్డ తండాలో 11 ఏళ్ల బాలిక మృతి విషాదాన్ని నింపింది. శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలికను ఓ మైనర్ యువకుడు కొట్టాడని, ఆ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురై బాలిక ఈ దారుణ నిర్ణయం తీసుకుందని ఆమె తల్లి శాంతి ఆరోపించారు. అయితే బాలిక మృతికి అసలు కారణాలు ఏమిటన్నది పోలీసుల...