కోట్ల విలువైన ఉల్లి కుళ్లిపోయింది.. ప్రభుత్వ గోదాములో దారుణం!

కోట్ల విలువైన ఉల్లి కుళ్లిపోయింది.. ప్రభుత్వ గోదాములో దారుణం! నాశిక్: ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేసిన కోట్ల రూపాయల విలువైన ఉల్లి నిల్వలు గోదాముల్లో కుళ్లిపోతున్నాయి. మహారాష్ట్రలోని నాశిక్‌ లాల్‌గావ్‌లో ఉన్న CWC గోదాములో భారీగా నిల్వ చేసిన ఉల్లికి పురుగులు పట్టి, కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.   ధరల నియంత్రణలో భాగంగా NAFED, NCCF కొనుగోలు చేసిన సుమారు 1.20 లక్షల టన్నుల ఉల్లి నిల్వలు ఇలా వృథా అవుతున్నాయంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల...