🔥 Today Top 10 News | రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోండి.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు | Telangana Politics
రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోండి.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రి కొండా సురేఖ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. తనపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పార్టీ పెద్దలను డిమాండ్ చేశారు. తన కుమార్తె వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయొద్దు తన...