వెయ్యి రోజుల దగా పాలన.. కాంగ్రెస్‌పై కేటీఆర్ చార్జ్‌షీట్
వెయ్యి రోజుల దగా పాలన.. కాంగ్రెస్‌పై కేటీఆర్ చార్జ్‌షీట్ హామీ [playlist type="video" ids="17622"] ల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపణలు.. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో బుధవారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా ‘వెయ్యి రోజుల దగా పాలన’ పేరుతో చార్జ్‌షీట్‌ను విడుదల చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేటీఆర్...