మేడ్చల్‌లో ఉచిత హెల్మెట్ల పంపిణీ.. ఎమ్మెల్యే మల్లారెడ్డి.

మేడ్చల్‌లో ఉచిత హెల్మెట్ల పంపిణీ.. ఎమ్మెల్యే మల్లారెడ్డి   మేడ్చల్‌: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి సూచించారు. గుండ్లపోచంపల్లి డివిజన్‌లో తేజ హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ఆధ్వర్యంలో శనివారం వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు.   కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మల్లారెడ్డి వాహనదారులకు హెల్మెట్లు అందజేసి, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. హెల్మెట్‌ వినియోగంతో ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు.   సమాజ సేవే లక్ష్యంగా తేజ హెల్పింగ్‌ హ్యాండ్స్‌ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని...