మేడ్చల్‌లో నీట్-పీజీ పరీక్ష.. 7,357 మంది విద్యార్థులు హాజరు
మేడ్చల్: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలో ఆగస్టు 30న NEET-PG 2026 పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 19 పరీక్ష కేంద్రాల్లో 7,357 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షను ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు అధికారులు...