మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. కె. ఆనంద్ఆకస్మిక తనిఖీ.
మచ్చబొల్లారం యూపీహెచ్‌సీలో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. కె. ఆనంద్ మచ్చబొల్లారం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (యూపీహెచ్‌సీ)ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. యూపీహెచ్‌సీలో మెడికల్ ఆఫీసర్ అందుబాటులో లేకపోవడంపై డీఎంహెచ్‌ఓ ఆరా తీశారు. మెడికల్ ఆఫీసర్ విధులకు ఎందుకు హాజరు కాలేకపోతున్నారు, అందుకు గల కారణాలు ఏమిటనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు....