బ్రహ్మానందం సోదరుడి భావోద్వేగం.. ‘‘ఒక్కసారి అన్నయ్యా.. ఎలా ఉన్నావ్ అంటే వినాలని ఉంది’’
ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం సోదరుడు శ్రీవదన్ భావోద్వేగానికి గురయ్యారు. తమ్ముడు బ్రహ్మానందం నుంచి ఒక్క ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘అన్నయ్యా.. ఎలా ఉన్నావ్?’’ అంటూ తమ్ముడు ఒక్కసారి పలకరిస్తే చాలని అన్నారు. తమ కుటుంబంలో మొత్తం ఆరుగురు తోబుట్టువులు ఉండేవారని శ్రీవదన్ తెలిపారు. వారిలో ఇప్పటికే నలుగురు మృతి చెందారని, మిగిలిన ఇద్దరిలో తాను ప్రస్తుతం ఒంటరిగా ఉన్నానని భావోద్వేగంతో చెప్పారు. తమ్ముడు బ్రహ్మానందం తనను ఒక్కసారి ఫోన్ చేసి పలకరిస్తే చాలని, ఆయన నోటి నుంచి ‘‘అన్నయ్యా.....