తెలంగాణలో భారీగా కల్తీ నెయ్యి పట్టివేత.. 130 కేంద్రాల్లో సోదాలు
[video width="638" height="360" mp4="http://prajapulsenews.com/wp-content/uploads/2026/08/17150626_ssstwitter.com_1787050474812_transcode_1227805.mp4"][/video] తెలంగాణలో కల్తీ నెయ్యి దందా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో H-FAST, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా భారీ తనిఖీలు నిర్వహించారు. మొత్తం 130 కేంద్రాల్లో చేపట్టిన సోదాల్లో భారీగా కల్తీ పదార్థాలను గుర్తించి సీజ్ చేశారు. అధికారుల తనిఖీల్లో 25.5 టన్నుల కల్తీ నెయ్యితో పాటు మొత్తం 36 టన్నుల కల్తీ పదార్థాలు పట్టుబడ్డాయి. పామ్ ఆయిల్, వనస్పతి, స్టార్చ్, కృత్రిమ ఫ్లేవర్లను ఉపయోగించి నకిలీ నెయ్యిని తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నకిలీ...