శ్రావణ మాసం వచ్చేసింది.. శుభకార్యాలకు ముహూర్తాలు.. పెళ్లి మండపాలకు భారీ డిమాండ్!
శ్రావణ మాసం వచ్చేసింది.. శుభకార్యాలకు ముహూర్తాలు.. పెళ్లి మండపాలకు భారీ డిమాండ్ తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ మాసం శుభకార్యాల సందడి మొదలైంది. ఆషాఢ మాసం ముగిసి శ్రావణ మాసం ప్రారంభం కావడంతో వివాహాలు, నిశ్చితార్థాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఆగస్టు 16 నుంచి పెళ్లి ముహూర్తాలు ప్రారంభం కానుండటంతో కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. పంచాంగ నిపుణుల ప్రకారం ఆగస్టులో 16, 17, 20, 21, 22, 23, 26, 27, 28, 29, 30 తేదీల్లో,...