🚨 కుషాయిగూడలో నందిని మిల్క్ సెంటర్‌పై ఎస్‌ఓటీ దాడి
🚨 కుషాయిగూడలో నందిని మిల్క్ సెంటర్‌పై ఎస్‌ఓటీ దాడ కుషాయిగూడలోని వాసవి శివానగర్ సమీపంలోని వైష్ణవి ఎంక్లేవ్‌లో ఉన్న నందిని మిల్క్ సెంటర్‌పై మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు మెరుపుదాడి చేశారు. దుకాణంలో ఎలాంటి లేబుళ్లు, తయారీ తేదీ, గడువు తేదీ వివరాలు లేకుండా విక్రయిస్తున్నట్లు గుర్తించిన పెరుగు, పాలపొడి, పాలకోవా తదితర పాల ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే టాటా ఏస్ వాహనాలను సీజ్ చేసినట్లు సమాచారం. దుకాణం నిర్వాహకుడు చంద్రశేఖర్ అలియాస్ చందును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు...