నవంబరులో శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లు.. 18న ఆన్‌లైన్‌లో విడుదల

నవంబరు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లను తితిదే ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల కోటాను భక్తులకు అందుబాటులో ఉంచనుంది. ఈ సేవా టికెట్ల కోసం నిర్వహించే ఎలక్ట్రానిక్‌ డిప్‌లో పాల్గొనేందుకు ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్‌లో ఎంపికైన భక్తులు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నంలోపు నిర్ణీత సొమ్ము చెల్లించి టికెట్లు పొందాల్సి ఉంటుంది. ఎలక్ట్రానిక్‌...