ఆ హీరోలతో నా అనుబంధం ఇప్పటికీ అలాగే ఉంది.. ఆర్కే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

ఆ హీరోలతో నా అనుబంధం ఇప్పటికీ అలాగే ఉంది.. ఆర్కే రోజా ఆసక్తికర వ్యాఖ్యల ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఆర్కే రోజా తన సినీ ప్రస్థానం, టాలీవుడ్ స్టార్ హీరోలతో తనకున్న అనుబంధం గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా తనను కలిసిన పలువురు సీనియర్ హీరోలు ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారని ఆమె తెలిపారు. తాను సినిమాల్లో నటించిన రోజులను గుర్తుచేసుకుంటూ.. వెంకటేశ్‌, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోలతో తనకు మంచి అనుబంధం ఉందని...