PRAJA PULSE NEWS
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 7:45 am Posted by : News Desk

“చంద్రబాబును చూడగానే కన్నీళ్లు.. బండ్ల గణేష్ ఎమోషనల్! వైరల్ అవుతున్న పెళ్లి వేడుక దృశ్యాలు

బండ్ల గణేష్ కూతురి పెళ్లిలో భావోద్వేగ క్షణం.. చంద్రబాబును చూసి కన్నీళ్లు!టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహం సూర్యతేజతో ఘనంగా జరుగుతోంది. ఈ వివాహ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.తన కుమార్తె వివాహ వేడుకలో చంద్రబాబును చూసిన బండ్ల గణేష్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. చంద్రబాబును ఆత్మీయంగా పలకరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.పెళ్లి వేడుకలో చోటుచేసుకున్న ఈ భావోద్వేగ క్షణం ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.