రైతులకు సబ్సిడీ.. విపత్తు బాధితులకు దేశం అండగా: ప్రధాని మోదీ
[video width="1280" height="720" mp4="http://prajapulsenews.com/wp-content/uploads/2026/08/17140872_YlTGsFZklMM3VNix_transcode_1227805.mp4"][/video] 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా రైతులకు ఎరువుల ధరల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎరువుల ధరలు పెరిగినప్పటికీ, ఆ భారం రైతులపై పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రధాని తెలిపారు. సుమారు రూ.3,000 విలువైన యూరియా బస్తాను రైతులకు రూ.300కే, రూ.5,000 విలువైన DAP బస్తాను రూ.1,350కే అందిస్తున్నామని పేర్కొన్నారు. అదే సమయంలో...