Sabarimala Temple: రేపు సాయంత్రం శబరిమల ఆలయ ద్వారాలు.. దర్శనం ఎప్పటి నుంచి?

Sabarimala Temple | అయ్యప్ప భక్తులకు శుభవార్త. కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు రేపు సాయంత్రం తెరుచుకోనున్నాయి. చింగం మాస పూజల కోసం ఆలయాన్ని తెరవనున్నారు. ఈ సందర్భంగా భక్తుల దర్శనానికి దేవస్థానం బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. చింగం మాస పూజలకు శ్రీకారం చింగం మాస పూజల కోసం శబరిమల ఆలయాన్ని తెరవనున్నారు. రేపు సాయంత్రం ఆలయ ద్వారాలు తెరుచుకున్న అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఆగస్టు 17వ తేదీ ఉదయం 5 గంటల నుంచి భక్తులకు స్వామి...