Putin On India: భారత్‌కు పుతిన్ ప్రశంసలు.. ప్రపంచ వేదికపై ప్రత్యేక గౌరవం సంపాదించుకుంది!
Putin On India | 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుభాకాంక్షలు తెలిపారు. భారత్ ఆర్థిక, సామాజిక, శాస్త్రీయ, సాంకేతిక రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని ప్రశంసించారు. ప్రపంచ వేదికపై భారత్ ప్రత్యేక గౌరవాన్ని సంపాదించుకుందని పేర్కొన్నారు. భారత్ ప్రగతిని ప్రశంసించిన పుతిన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి పుతిన్ శుభాకాంక్షలు పంపారు. భారత్ సాధిస్తున్న ప్రగతిని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత్ ప్రపంచ వేదికపై గౌరవాన్ని పొందుతోందని పేర్కొంటూ.....