ఫౌజీ’ నుంచి ప్రభాస్ పవర్‌ఫుల్ లుక్.. రక్తంతో తడిసిన దుస్తుల్లో సైనికుడిగా!

‘ఫౌజీ’ నుంచి ప్రభాస్ పవర్‌ఫుల్ లుక్.. రక్తంతో తడిసిన దుస్తుల్లో సైనికుడిగా! హైదరాబాద్: ఇండిపెండెన్స్ డే సందర్భంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తిని రేపుతోంది. పోస్టర్‌లో ప్రభాస్ చేతుల్లో తుపాకులు పట్టుకుని, రక్తంతో తడిసిన దుస్తులతో కనిపిస్తున్నారు. వెనుక భాగంలో మహాత్మా గాంధీ, చార్మినార్‌ కనిపిస్తుండగా.. ప్రభాస్ వాటి వైపు నడుచుకుంటూ వస్తున్నట్లుగా డిజైన్ చేశారు. స్వాతంత్య్ర పోరాటం నేపథ్యంలో ఈ...