బిగ్‌బాస్ సీజన్ 10పై అప్పుడే వ్యతిరేకత.. ‘అగ్నిపరీక్ష’తో మొదలైన వివాదం!

‘బిగ్‌బాస్ సీజన్ 10పై అప్పుడే వ్యతిరేకత.. ‘అగ్నిపరీక్ష’తో మొదలైన వివాదం హైదరాబాద్: బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్‌బాస్ సీజన్ 10 త్వరలో ప్రారంభం కానుంది. అయితే షో ప్రారంభానికి ముందే వివాదాలు, విమర్శలు మొదలయ్యాయి. ‘అగ్నిపరీక్ష’ పేరుతో నిర్వహించిన పోటీలో కొందరు సామాన్యులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు తిరస్కరణకు గురికావడంతో షోపై సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అగ్నిపరీక్ష’లో రిజెక్ట్ అయిన కొందరు ఇన్‌ఫ్లూయెన్సర్లు జడ్జిలుగా వ్యవహరించిన నవదీప్, బిందుమాధవి, అభిజిత్‌లపై తీవ్ర విమర్శలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తమను ఎంపిక చేయకపోవడంపై వారు సోషల్...