Omar Abdullah: ఆర్టికల్ 370 రద్దు చేయకుంటే.. పీవోకే భారత్‌లో కలిసేదన్న ఒమర్ అబ్దుల్లా!
Omar Abdullah | జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దు చేయకుండా ఉండి ఉంటే.. పీవోకేలోని ప్రజలు భారత్‌లో కలిసేందుకు ముందుకు వచ్చేవారని ఆయన వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు, రాష్ట్ర హోదా పునరుద్ధరణ అంశాలపై కూడా ఆయన స్పందించారు. ఆర్టికల్ 370పై ఒమర్ కీలక వ్యాఖ్యలు ఆర్టికల్ 370ను రద్దు చేయడం వల్ల జమ్మూకశ్మీర్‌లో రాజకీయ, సామాజిక పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. ఒకవేళ ఆర్టికల్...