బోనాల్లో పాల్గొన్న ఫరియా అబ్దుల్లా.. ట్రోలింగ్‌పై కంటతడి
బోనాల్లో పాల్గొన్న ఫరియా అబ్దుల్లా.. ట్రోలింగ్‌పై కంటతడ [video width="720" height="1280" mp4="http://prajapulsenews.com/wp-content/uploads/2026/08/17142719_q5AeOGxNaUqS79iz_transcode_1227805.mp4"][/video] హైదరాబాద్: ‘జాతిరత్నాలు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఫరియా అబ్దుల్లా బోనాల వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా సోషల్ మీడియాలో ఎదురైన ట్రోలింగ్‌పై భావోద్వేగానికి గురయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన బోనాల కార్యక్రమంలో పాల్గొన్నందుకు కొందరు ముస్లిం నెటిజన్లు తనను తీవ్రంగా విమర్శిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బోనాల్లో పాల్గొన్నందుకు తాను మతానికి మచ్చ తెస్తున్నానంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారని చెబుతూ ఫరియా కన్నీళ్లు పెట్టుకున్నారు. తన తండ్రి ఇస్లాం...