ప్రతి భారతీయుడికి 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳 | ప్రజా పల్స్ న్యూస్
80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. ప్రజా పల్స్ న్యూస్ తరఫున 🇮🇳 స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳 స్వాతంత్ర్యం అంటే కేవలం జెండా ఎగరేయడం కాదు.. నిజం మాట్లాడే ధైర్యం ఉండటం.. ప్రశ్నించే హక్కును కాపాడటం.. న్యాయం కోసం నిలబడటం! ఎన్నో పోరాటాలు, మరెన్నో త్యాగాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్ర్యం లభించింది. ఆ స్వేచ్ఛా స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలి. దేశ ఐక్యత, ప్రజాస్వామ్యం, సమానత్వం, సత్యం కోసం మన వంతు బాధ్యతను నిర్వర్తించాలి. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టులు,...