పిల్లల ప్రాణాలకు ముప్పు.. డోర్ తెరిచే స్కూల్ వ్యాన్ దూసుకెళ్లిన వీడియో వైరల్
హైదరాబాద్: స్కూల్ వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం చిన్నారుల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. మైలార్‌దేవ్‌పల్లి–ఆరాంఘర్ రోడ్డుపై TS 08 UB 0679 నంబర్ గల సెయింట్ ఆంథోనీ స్కూల్ వ్యాన్ డోర్ తెరిచి ఉండగానే వేగంగా వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియోలో వ్యాన్ డోర్ తెరిచి ఉన్నప్పటికీ డ్రైవర్ వాహనాన్ని ముందుకు తీసుకెళ్లడం కనిపిస్తోంది. వ్యాన్‌లో చిన్నారులు ప్రయాణిస్తున్న సమయంలో ఇలా వాహనం నడపడం వారి భద్రతపై తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. అనుకోకుండా ఓ చిన్నారి వ్యాన్ నుంచి జారిపడితే పరిస్థితి...