Nag Panchami 2026: నాగ పంచమి రోజున ఇవి చేయండి.. ఇవి చేయకండి!

Nag Panchami 2026 Telugu: శ్రావణ శుక్ల పంచమిని నాగ పంచమిగా జరుపుకుంటారు. ఈ రోజున నాగదేవతను భక్తిశ్రద్ధలతో పూజించడం సంప్రదాయం. నాగ పంచమి సందర్భంగా శివుడిని ఆరాధించడం, నాగదేవతకు పూజలు చేయడం, “ఓం నమః శివాయ”, “ఓం నాగదేవతాయ నమః” వంటి మంత్రాలను జపించడం శుభప్రదంగా భావిస్తారు. నాగ పంచమి రోజున చేయాల్సినవి నాగదేవత చిత్రపటం లేదా విగ్రహానికి పూజ చేయాలి. శివలింగానికి నీరు, పాలు, బిల్వదళాలు సమర్పించాలి. అవసరమైన వారికి బియ్యం, పాలు, వస్త్రాలు వంటి వాటిని దానం చేయవచ్చు. కాలసర్ప...