భర్త పాదాలకు పూజలు చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఫొటోలు వైరల్.. ఎందుకంటే
Tollywood Actress: టాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ ప్రణితా సుభాష్ ప్రస్తుతం సినిమాలకు కొంత దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది. తన వ్యక్తిగత జీవితం, కుటుంబానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే ఆమెకు సంబంధించిన ఓ పాత ఫొటోలు అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. భీమన అమావాస్య సందర్భంగా ప్రణితా సుభాష్ తన భర్తకు పాదపూజ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలు నెట్టింట...