గురు, శుక్రుల కటాక్షం.. శ్రావణ మాసంలో ఈ 6 రాశుల వారికి పెళ్లి యోగం!

గురు, శుక్రుల కటాక్షం.. శ్రావణ మాసంలో ఈ 6 రాశుల వారికి పెళ్లి యోగం Marriage Astrology: శ్రావణ మాసం అంటేనే శుభకార్యాలకు ఎంతో విశిష్టమైన కాలంగా భావిస్తారు. ఈ ఏడాది ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు శ్రావణ మాసం కొనసాగనుంది. జ్యోతిష్య పరంగా ఈ సమయంలో గురు, శుక్ర గ్రహాల ప్రభావం కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉండనుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కర్కాటక రాశిలో గురువు సంచారం, కన్య–తులా రాశుల్లో శుక్రుడి సంచారం కారణంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న...