బీసీ మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచితంగా ఆటోమేటిక్ కుట్టు మిషన్లు
హైదరాబాద్: తెలంగాణలో బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక పథకాన్ని ప్రారంభించనుంది. అర్హులైన బీసీ మహిళలకు ఉచితంగా ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ పథకాన్ని రేపు అధికారికంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 1,000 మంది అర్హులైన బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. మహిళలు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ఈ పథకాన్ని రూపొందించినట్లు తెలిపారు. స్వయం ఉపాధికి...