PRAJA PULSE NEWS
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 3:49 pm Posted by : News Desk

జెండాల తయారీనే వృత్తిగా మార్చుకున్న కుటుంబం.. 18 రాష్ట్రాలకు సరఫరా!

HYD: దేశభక్తినే వృత్తిగా మార్చుకున్న ఖమ్మంకు చెందిన కె.సంజీవరావు కుటుంబం హైదరాబాద్‌లో జాతీయ జెండాలు తయారు చేస్తోంది. దంపతులు సంజీవరావు, పద్మావతితో పాటు కుమారులు శ్రీకాంత్, గౌతమ్ ఈ పనిలో భాగస్వాములయ్యారు. సంజీవయ్య పార్క్‌లో 108×72 అడుగుల భారీ జాతీయ జెండా తయారు చేసి ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నెలకు 300–400 జెండాలు తయారు చేసి 18 రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు.