హోటల్ గదిలో ప్రియుడితో భార్య.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త
[video width="480" height="878" mp4="http://prajapulsenews.com/wp-content/uploads/2026/08/17130406_hcxL4X8KZwEUIQRq-1-online-video_transcode_1227805.mp4"][/video] లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తన భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త ఆమెను వెంబడించి, హోటల్ గదిలో మరో వ్యక్తితో ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. సైట్ తనిఖీకి వెళ్తున్నానని భర్తకు చెప్పిన మహిళ, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉదయ్ ప్రతాప్ సింగ్‌తో కలిసి లక్నోలోని ఓ హోటల్‌కు వెళ్లినట్లు సమాచారం. అయితే భార్య వ్యవహారంపై అనుమానం కలిగిన...