పాతబస్తీకి మెట్రో బిగ్ అప్‌డేట్..!

హైదరాబాద్ మెట్రోలో కీలక మార్పులు.. పనులు వేగవంతం చేయాలని సీఎం ఆదేశాలు హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలపై దృష్టి సారించింది. మెట్రో రైలు రెండో దశలో భాగంగా చేపడుతున్న పాతబస్తీ మెట్రో కారిడార్ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మెట్రో విస్తరణ పనులతో పాటు నగరంలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు కోచ్‌ల కొనుగోలు ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని సీఎం సూచించారు. ఇందుకు సంబంధించిన భూసేకరణ, టెండర్...