దూరవిద్యను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

దూరవిద్యను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర జోగులాంబ గద్వాల, ఆగస్టు 11: చదువును మధ్యలో ఆపేసిన వారికి తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (టాస్) ద్వారా తిరిగి విద్యనభ్యసించే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో టాస్ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎస్సెస్సీ, ఇంటర్ ప్రవేశాల గోడపత్రికలను విడుదల చేశారు. ఎస్సెస్సీలో ప్రవేశానికి ఆగస్టు 31 నాటికి 14 ఏళ్లు, ఇంటర్‌కు 15 ఏళ్లు నిండిన వారు అర్హులని తెలిపారు. ఎస్సెస్సీకి విద్యార్హత అవసరం లేదని, ఇంటర్‌కు...